IMG_9607

ఒదిగి, ఉండలు తిరిగి

ముడిలో ఒగ్గి

కొన్ని కురులు బతుకుకు

గులాం చేస్తున్నాయి.

రేగి, ఎగిసి, జండాలెత్తినట్లు

కొన్ని కేశాలు నడి నెత్తిన ఉద్యమిస్తున్నాయి.

అవ్వ అందం ఆమె శిరోజాలలోనే ఉంది.