ట్యాగులు

,

?????????????

కనుగొంటి కనుగొంటినీ

పురాణాలు, ప్రబంధాలు

చూయించని చిత్రం

సకల శాస్త్రాలు, ఎల్ల ధర్మాలు

వెల్లడించనని మూర్తిమత్వం

ఆదిమ మానవుడ్ని నాగరికతకు

మళ్లించిన నడకను

సునాయాసనం చేసిన చేతి నైపుణ్యం

కారుచౌకైన స్వేదం

నడిబజారులో నాలుగు రోడ్ల కూడలిలో

మా పెద మాదిగమ్మ అస్తిత్వం

కనుగొంటి కనుగొంటిని