ట్యాగులు

11224413_525887964241040_3207197690347946656_n

ఆకును చూసినప్పుడల్లా

చెట్టు గుర్తొస్తుంది

ఆకు రాలిందని

ఆగినట్టా చెట్టు?

చెమ్మ పోగు చేసుకుంటుంది

చేవ నిలుపుకుంటుంది

రాలిన ఆకు కూడా రాజుకొన్న గానమే …

పాట ఫలిస్తుంది

చెట్టు గెలుస్తుంది

Painting By Amrutha Varshini