మానవజీవితంలో హింస – ప్రతిహింసలను సరి తూకం వేసి చూపిన ‘హింస’ కధ
‘హింస’ మొదటిసారి మనిషికి అనుభవమయ్యే స్థలాలు, కాలాలు అందరికి ఒక్క లాగే ఉండవు. కొంత మంది అదృష్టవంతులు జీవితమంతా హింసను ‘చూడకుండానే’ గడిపి వేయగలుగుతారు. చాలా మంది …
‘హింస’ మొదటిసారి మనిషికి అనుభవమయ్యే స్థలాలు, కాలాలు అందరికి ఒక్క లాగే ఉండవు. కొంత మంది అదృష్టవంతులు జీవితమంతా హింసను ‘చూడకుండానే’ గడిపి వేయగలుగుతారు. చాలా మంది …
సమాజ గమనంలోని అంతర సూత్రాలు, దాని పొరల్లోని నిత్యయుద్ధాలను సూక్ష్మంగా గ్రహించగలిగిన వ్యక్తి, తన గ్రహింపును వీలైనంత సరళంగా పాఠకులకు అర్ధం చేయించగలిగితే అతడే జనం గుర్తు …
మనిషికి ఏదో ఒక ప్రాపంచిక దృక్పథం ఏర్పడటానికి పుస్తకాలు ఉపయోగపడతాయి. గొప్ప వ్యక్తుల సాన్నిహిత్యం సహాయం చేస్తుంది. ఈ ప్రభావంతో సమాజాన్ని చూసే చూపు, దానితో నెరిపే …
కొన్నినక్షత్రాలు.. కాసిన్నికన్నీళ్ళు. …. కధ చదివాక కాసిన్నికన్నీళ్ళా? హృదయపు పొరలు చిట్లి, దుఃఖం అవిరామంగా స్రవించినట్లు గుర్తు. మాటలు కరువై ఆ అక్షరాలను ప్రేమతో తడిమినట్లు గుర్తు.
‘రయికముడిఎరుగనిబతుకు’ కధలోఒకఆడబతుకుఉంది. దానిలోఅగాధమైనదుఃఖంఉంది. ఆదుఃఖానికిరమేశుభాష్యంఉంది. ఆభాష్యంఅతనికరిగినగుండెనుండి