మా ముద్దు గుమ్మలు
మూలవాసీ మహిళా వొళ్ళో ముద్దులొలికే బిడ్డడ్ని ఎత్తుకుపోయాడు హైందవ మాయలపకీరు ఆదివాసీ మహిళను అందవికారిని చేసి అడవి నుండి వెళ్ళగొట్ట చూస్తున్నాడు రామ రాజ్యుడు ….. అయితే …
మూలవాసీ మహిళా వొళ్ళో ముద్దులొలికే బిడ్డడ్ని ఎత్తుకుపోయాడు హైందవ మాయలపకీరు ఆదివాసీ మహిళను అందవికారిని చేసి అడవి నుండి వెళ్ళగొట్ట చూస్తున్నాడు రామ రాజ్యుడు ….. అయితే …
బిర్ర బిగుసుకొని శాల్యూట్ చేసే సిపాయిల్లాగా కంఠనాళాలు గట్టిపడతాయి. ఉత్తేజం ఉవ్వెత్తున ఎగిసి పిడికిటి చెమటను ఒత్తిపడుతూ బిగుసుకొన్నచేతివేళ్ళు ఒక్క వాక్యాన్ని వక్కాణిస్తాయి. నీలో నిద్రాణ శక్తుల …
ఆకును చూసినప్పుడల్లా చెట్టు గుర్తొస్తుంది ఆకు రాలిందని ఆగినట్టా చెట్టు? చెమ్మ పోగు చేసుకుంటుంది చేవ నిలుపుకుంటుంది రాలిన ఆకు కూడా రాజుకొన్న గానమే … పాట …
ఈ పిల్ల నాకు గుర్తుంది అపుడెపుడో పచ్చని ఆకులు సన్నని జల్లుతో జోడు కట్టినపుడు నేరేడు పండ్ల చెట్టు కింద నుండి పుస్తకాలు గుండెకు హత్తుకొని తలవంచుకొని …
ఆ దేహం నేడు విచ్ఛిన్నమైంది కానరాని జాగాలలో ఆమ్ల తాకిడికి అది కమిలి కాలిపోయింది అణువణువు వెంపర్లకు గురై చావు వరకు అది పోరాడి ఉంటుంది బహుశ …
అప్పుడు నావి కాని లోకాలలో అపరిచితనై, శరణార్ధినై నేను సంచరిస్తున్నప్పుడు జీరబోయిన గొంతులో ఉయ్యాలూగుతున్న ఓ పిచ్చి గీతానికి కష్ట జీవుల ఉచ్ఛ్వాస నిశ్వాసాలే సరిగమలుగా కట్టి …
కాసేపు నా గురించి నేనేమైనా రాసుకొంటానే! ఓడిపోయినా నా ప్రేమతో కొద్ది సేపు కాగితం తడుపుకొన్నాను ఉగ్గ పట్టిన బెంగతో మగ్గిపోయి నీరు కారుతున్న …
యాంత్రికత ప్రేమ రాహిత్యం కవల దెయ్యాలై కలవర పెడుతున్నాయి.
నవ నవొన్మేష ఊహల పల్లకిలో నవమాసాలు మోసి నిను కన్న