కొన్నినక్షత్రాలు… కాసిన్ని కన్నీళ్ళు- విమల
కొన్నినక్షత్రాలు.. కాసిన్నికన్నీళ్ళు. …. కధ చదివాక కాసిన్నికన్నీళ్ళా? హృదయపు పొరలు చిట్లి, దుఃఖం అవిరామంగా స్రవించినట్లు గుర్తు. మాటలు కరువై ఆ అక్షరాలను ప్రేమతో తడిమినట్లు గుర్తు.