మనిద్దరమే కలిసి ఉందాం అమ్మ! (ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం సెప్టెంబరు ఒకటిన ప్రచురణ)
మనిద్దరమే కలిసి ఉందాం అమ్మ దాహం,దాహం…. మనసుకా? శరీరానికా? నోరు ఎండి పోతుంది.దాహం తీర్చుకోవాలి. ఎక్కడానీరు లేదేంటి? తపన,అలసట తట్టుకోలేక పోతున్నా. ఎందుకు అంతా నన్నేచూస్తున్నారు.ఏమైంది? ఇదేంటి …